Friday, December 27, 2024

కోహ్లి ఓ అద్భుత కెప్టెన్

- Advertisement -
- Advertisement -

Ravichandran Ashwin showers praises on Virat Kohli

 

కేప్‌బౌన్: విరాట్ కోహ్లిపై భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు కెప్టెన్‌గా కోహ్లి అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడని కొనియాడాడు. అతడి వారసత్వాన్ని కొనసాగించడం సులువు కాదన్నాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కోహ్లి టీమిండియాపై తనదైన ముద్ర వేశాడన్నాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడం తేలికేం కాదన్నాడు. కెప్టెన్‌గా అతను నెలకొల్పిన బెంచ్‌మార్క్‌లను కొనసాగించడం ఏ కెప్టెన్‌కైనా చాలా కష్టమని అశ్విన్ పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News