Monday, December 23, 2024

హుతీలపై సౌదీ భద్రతా బలగాల దాడులు: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

14 Killed in Saudi security forces attack Huthi

సనా: యుఎఇ రాజధాని అబుధాబిపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో ఇద్దరు భారతీయులతో సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. దీనికి ప్రతీకారంగా సౌదీ అరేబియా సైన్యం యెమెన్ రాజధాని సనాపై దాడులు జరపడంతో 14 మంది చనిపోయినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎనిమిది డ్రోన్‌లను వైమానిక దళాలు అడ్డుకున్నాయి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇండ్లు కూడా పూర్తిగా కూలిపోయాయి. హుతీ తిరుగుబాటుదారులు సరిహద్దులు దాటి దాడి చేయడం ఇదే తొలిసారని సౌదీ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఖండించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News