- Advertisement -
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలోని ఐదో అంతస్తు పైనుంచి జారి పడి రోగి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య లేక కాలు జారీ పడ్డాడా అన్న విషయాలను దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రోగి గుర్తు తెలియని వ్యక్తి కావడం తో మార్చురీలో భద్రపరచిన పోలీసులు వెల్లడించారు.
- Advertisement -