Monday, April 14, 2025

ఎపి ఎక్స్ ప్రెస్ రైళ్లో పొగలు…

- Advertisement -
- Advertisement -

వరంగల్: నెక్కొండ రైల్వేస్టేషన్ లో ఎపి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. దీంతో వెంటనే పైలట్లు రైలును స్టేషన్ లో ఆపివేశారు. ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.   (20806) విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎపి ఎక్స్ ప్రెస్ రైలులో సాంకేతిక లోపంలో మంటలు చెలరేగడంతో పొగలు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News