Sunday, December 22, 2024

ఆ పోస్ట్‌ను కూడా తొలగించింది

- Advertisement -
- Advertisement -

Divorce post deleted by samantha in twitter

స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్యతో వివాహబంధానికి స్వస్తి పలికి నాలుగు నెలలు అవుతోంది. తాము విడిపోతున్న విషయాన్ని గత ఏడాది అక్టోబర్ 2న వీరిద్దరూ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత సమంత తన ఇన్‌స్టా ఖాతాలో చైతూకి సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటిగా డిలీట్ చేసింది. తాజాగా చైతూతో విడిపోతున్నట్లు చేసిన పోస్ట్‌ను కూడా సమంత తొలగించింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సమంత ఆ పోస్ట్ ఎందుకు డిలీట్ చేసింది? అని ఆలోచనలో పడ్డారు. కొందరైతే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నారేమో అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాలు చేయడంతో పాటు హిందీలోనూ అవకాశాలు అందుకుంటోంది. హాలీవుడ్ నుండి కూడా ఓ అవకాశాన్ని అందుకుంది ఈ బ్యూటీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News