Friday, December 20, 2024

డికాక్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

IND vs SA 3rd ODI: D Kock hit Century

కేప్ టౌన్: మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ డికాక్ శకతం బాదాడు. డికాక్ తోపాటు డస్సెస్ కూడా అర్థ శతకం చేశారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పాడు. దీంతో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.  ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డికాక్(122), మార్ క్రమ్(50)లు ఉన్నారు.

IND vs SA 3rd ODI: D Kock hit Century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News