Monday, December 23, 2024

డివైడర్ ను ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

డివైడర్ ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం. ఇద్దరు వ్యక్తులు మృతి

Two Members dead in Bike accident in MBNR

అడ్డాకుల: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం జై మాత దేవి దబా సమీపంలో గురువారం నేషనల్ హైవే 44పై డివైడర్ ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు నిజాలపురం గ్రామానికి చెందిన పల్లె ఆంజనేయులు, గోపాల్ గౌడ్ గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News