Saturday, December 21, 2024

27 మంది అభ్యర్థులతో పంజాబ్ బిజెపి జాబితా

- Advertisement -
- Advertisement -
BJP releases second list of 27 candidates
కూటమిలో పీఎల్‌పీ 37, ఎస్‌ఏడీ సంయుక్త్ 15, బీజెపీ 65 స్థానాల నుంచి పోటీ

చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. కెప్టెన్ సింగ్ నేతృత్వం లోఇ సీఎల్‌పీ, ఎన్‌ఏడీ సంయుక్త్‌లతో కలిసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ బరిలో దిగింది. కూటమిలో సీఎల్‌పీ 37 స్థానాల నుంచి పోటీ చేస్తుండగా, ఎస్‌ఏడీ సంయుక్ 15 స్థానాల్లో , బిజేపీ 65 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ ప్రకటించిన 27 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాలో సీమా కుమారి, పర్మీందర్ సింగ్ గిల్, ఫతేసింగ్ బజ్వా, కుల్దీప్‌సింగ్ కహ్లోన్, ప్రదీప్ సింగ్ భుల్లర్, కుమార్ అమిత్ వాల్మీకి, బల్వీందర్ కౌర్, విజయ్ సంఫ్లా, సురీందర్ మహీ, కరబ్జిత్ సింగ్ , షర్మీదర్ శర్మ, ఇక్బాల్ సింగ్‌లకు చోటు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News