- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలు నందుర్‌బార్ స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారును రైలు నుంచి అధికారులు వేరు చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసింది.
- Advertisement -