Monday, December 23, 2024

బైక్‌పై 70 చలాన్లు…. ఆశ్చర్యపోయిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

పోలీసుల ఆశ్చర్యం

70 Challans on Bike

మన తెలంగాణ/సిటిబ్యూరో: ఓ ద్విచక్ర వాహనదారుడి బైక్‌పై ఉన్న చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. నారాయణగూడ పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలోనే అటువైపు బైక్‌పై వచ్చిన ప్రశాంత్ అనే వ్యక్తిని ఆపివేశారు. నంబర్‌ను ఆన్‌లైన్‌లో చూడగా బైక్‌పై చలాన్లు ఉన్నాయి. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బైక్ యజమాని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News