Monday, December 23, 2024

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Ashoka Vanamlo Arjuna Kalyanam Teaser Out

హైదరాబాద్: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ క్లాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ దిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ పై ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఈ సినిమాకి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు.కాగా, ఈ మూవీని మార్చి 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ టీజర్ లో వెల్లడించారు.

Ashoka Vanamlo Arjuna Kalyanam Teaser Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News