Thursday, December 19, 2024

రాఘవాపూర్ జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident at Raghanpur Ginning Factory

హైదరాబాద్: పెద్దపల్లిలోని రాఘవాపూర్ జన్నింగ్ మిల్లులో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. జన్నింగ్ మిల్లులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని జన్నింగ్ మిల్లు నిర్వహకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరింగిందనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News