Friday, January 3, 2025

వెల్దండ మండలంలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Veldanda Mandal

నాగర్‌కర్నూల్: జిల్లాలోని వెల్దండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని పెద్దాపూర్‌ గ్రామ శివారులో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై ఓ ఆటో, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

One Killed in Road Accident in Veldanda Mandal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News