Friday, January 3, 2025

మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Medchal road accident

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో సోమవారం ఉదయం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దూలపల్లి సమీపంలో బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. అయోధ్యనగర్‌లో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరొకరు దుర్మరణం చెందారు. ఈ రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News