- Advertisement -
విశ్వక్‌సేన్ కథానాయకుడిగా బివిఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. మార్చి 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘సిన్నవాడా…’అనే పాట విడుదలైంది. జై క్రిష్ సంగీతాన్ని అందించిన ఈ పాటను అనన్యభట్, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.
- Advertisement -