Friday, December 20, 2024

నాచారం పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Constable commits suicide in Nacharam

నాచారం: నగరంలోని నాచారం పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని తేజావత్ రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో రాజు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News