Friday, December 20, 2024

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం: 9 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Eight died after their car fell into the Chambal river

కోటా: రాజస్థాన్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. వివాహ వేడుకకు ఉజ్జయినికి వెళ్తుండగా కోటాలోని ఛోటీ పులియా నుంచి చంబల్ నదిలో కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కారులో నుంచి 9 మృతదేహాలను వెలికితీశారు. క్రేన్ సాయంతో నదిలో పడిన కారును వెలికితీసినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News