Tuesday, December 24, 2024

పూరి జగన్నాథ్ పాన్ వరల్డ్ మూవీ..!

- Advertisement -
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా బ్లాక్‌బస్ట్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం యంగ్ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ చిత్రీకరణను పూర్తిచేశాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూరి స్వయంగా ప్రకటించినట్లు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ని హోమ్ ప్రొడక్షన్ పూరి కనెక్ట్ బ్యానర్‌లో చేయబోతున్నాడు. దీన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్నాడు పూరి జగన్నాథ్. ఇది కూడా పూరి కనెక్ట్ పతాకంపై రూపొందనుంది.

Vijay Devarkonda starer in Puri Jagannadh’s ‘Jana Gana Mana’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News