Tuesday, December 24, 2024

హైటెక్‌ సిటీలో మహిళ అనుమానాస్పద మృతి..

- Advertisement -
- Advertisement -

Woman foud Murdered at Railway Station in Hitech City

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ పక్కన ఓ మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగులు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Woman foud Murdered at Railway Station in Hitech City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News