Wednesday, January 22, 2025

అల్లం పద్మ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns death of Allam Narayana's wife

హైదరాబాద్:  తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను సిఎం ఈ సందర్భంగా యాది చేసుకున్నారు. అల్లం నారాయణను ఫోన్‌లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబసభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News