Monday, January 20, 2025

హోంమంత్రి మహమూద్ అలీ జన్మదిన వేడుకలు…..

- Advertisement -
- Advertisement -

Home Minister Mahmood ali birth day celebrations

హైదరాబాద్: తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ జన్మదిన వేడుకలు బుధవారం హైదారాబాద్ లో జరిగాయి. పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, అభిమానులు హోం మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు కె టి రామారావుశ్రీహరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు హోం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ  కవిత , పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్, బిబి పాటిల్, శాసనసభ్యులు అంజయ్య యాదవ్, రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి, హోం సెక్రటరీ రవి గుప్త, ఇంఛార్జి డిజిపి అంజనీ కుమార్ ,పోలీస్ కమిషనర్ లు సి వి ఆనంద్, మహేష్ భగవత్, జైళ్ల శాఖ డి జి పి జితేందర్, సిటీ అడిషనల్ సిపి ఏ ఆర్ శ్రీనివాస్, జాయింట్ సిపి రమేష్ రెడ్డి, తదితరులు హోం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News