Monday, January 20, 2025

చెలరేగిన పూజా, స్నేహ.. పాకిస్తాన్ లక్ష్యం 245

- Advertisement -
- Advertisement -

Women's World Cup: PAK Need 245 runs to win

హైదరాబాద్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. స్మృతి మంధనా(52), దీప్తి(40), పూజా వస్త్రాకర్(67), స్నేహ రానా(53)లు రాణించారు. దీంతో టీమిండియా, పాకిస్తాన్ జట్టుకు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Women’s World Cup: PAK Need 245 runs to win

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News