Monday, December 23, 2024

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Man Murder by unknowns in Guntur District

గుంటూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెనాలి-నందివెలుగు ప్రధాన రహదారిపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోలో వెళ్తున్న వ్యక్తిని దుండగులు అడ్డంగించి కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Man Murder by unknowns in Guntur District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News