Monday, December 23, 2024

ఎస్ఆర్ నగర్ లో భారీగా బంగారం చోరీ..

- Advertisement -
- Advertisement -

Gold Stolen on Bus in Hyderabad

హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి సన్రై జ్ అపార్ట్మెంట్ లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్ మెంట్ లోని ఓ ఇంట్లోకి చొరబడి సుమారుగా 46 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయారు. దీంతో బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Gold stolen in SR Nagar Police limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News