Monday, December 23, 2024

యాదాద్రిని దర్శించుకున్న గవర్నర్

- Advertisement -
- Advertisement -

Governor tamili sai visit Yadadri temple

భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని  గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని, బడ్జెట్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ఆమెను విలేకరులు ప్రశ్నించగా ఇది వరకే వివరణ ఇచ్చానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News