Thursday, January 23, 2025

మారుతీ సుజుకీ ‘స్మార్ట్ ఫైనాన్స్’

- Advertisement -
- Advertisement -

Maruti Suzuki Smart Car Finance

ముంబై : ‘ఫైనాన్స్ ఫ్రమ్ ఎనీవేర్’ పేరిట మారుతీ సుజుకీ స్మార్ట్ ఫైనాన్స్ ప్రచారం ప్రారంభించింది. 2020లో స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన కంపెనీ తాజా దీనిని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్థ 2.6 లక్షల మంది కస్టమర్లకు రూ.15 వేల కోట్లకు పైగా రుణాలను మంజూరు చేసింది. వినియోగదారులకు సులభంగా రుణం అందించేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ విస్తరిస్తున్నామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News