- Advertisement -
ఛండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సునాయాస విజయం వైపుకు దూసుకుపోతోంది. మొత్తం 188 అసెంబ్లీ సీట్లలో 88 స్థానాల్లో ఆదిక్యతలో ఉంది. తొలి రౌండ్ల నుంచే ఆధిక్యతను చాటుకుంటోంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, శిరోమణి అకాలీ దళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వంటి ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపెట్టలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదివరకే ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌లో గెలుస్తుందని సూచించింది.
- Advertisement -