Monday, December 23, 2024

విజయోత్సవాలకు అనుమతిచ్చిన ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

election celebrations
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో విజయోత్సవాలు చేసుకోడానికి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. కొవిడ్19 తాజా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మార్గదర్శకాలను ఎన్నికల సంఘం సడలించింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి గెలుపు దిశగా సాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News