- Advertisement -
ఖటీమా: ఉత్తరాఖండ్‌లో బిజెపిని గెలిపించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా ఓటమి పాలయ్యారు. ఖటీమా నియోజకవర్గం నుంచి ఆయన 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బిజెపి అధిష్టానం ఇటీవలే ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్‌ను తప్పించి ఆయనని ఉత్తరాఖండ్ సిఎం చేసింది. పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన థామీ చివరికి స్వయంగా ఓడిపోవడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు
- Advertisement -