- Advertisement -
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్ ఘోర ఓటమి పాలయింది. సిద్ధు పోటీ చేసిన స్థానంలో ఫలితాలు తారుమారు అయ్యాయి. అమృత్సర్ నుంచి పోటీ చేసిన సిద్ధు పరాజయం పాలయ్యారు.
- Advertisement -