Monday, December 23, 2024

సోనూసూద్ సోదరి ఓటమి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: సినీ నటుడు సోనూ సూద్ సోదరి మాల్విక సూద్ పంజాబ్ ఎన్నికలలో ఓటమి చెందారు. ఆమె మోగా నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. గత 40 సంవ త్సరాల్లో ఈ స్థానం కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంటోంది. 2017 ఎన్నికల్లో ఇక్కడ హర్‌జోత్ సింగ్ గెలిచారు. బలమైన కాంగ్రెస్ స్థానాలు ఆప్ కైవసం కావడంతో ఆ పార్టీ ఘన విజయం సుస్పష్టం అయింది. మోగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వచ్చింది. సోనూ సూద్ సోదరి కావడంతో ఈ స్థానానికి ఈసారి మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే సోదరి సూద్‌ను ఇక్కడ ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా అవలీలగానే ఓడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News