Monday, December 23, 2024

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి..

- Advertisement -
- Advertisement -

love couple attempts suicide girlfriend dies

మెదక్ : ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని ఘనపూర్ గ్రా మానికి చెందిన స్నేహ, నందీశ్వర్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో బుధవారం వీరిద్దరూ కూ ల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపు కొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. స్నేహ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నందీశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News