Saturday, April 12, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా…

- Advertisement -
- Advertisement -


హామీల్టన్: మహిళ ప్రపంచకప్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓటమిని చవిచూసింది. వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు గెలిచి ఆత్మవిశ్వాసంతో ఊవ్విరూళ్లుతోంది. భారత్ బ్యాట్స్‌మెన్లు పేలవ పదర్శనతో రెండో మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News