Friday, April 11, 2025

చైనాలో రెండేళ్ల గరిష్ఠానికి రోజువారీ కరోనా కేసులు!

- Advertisement -
- Advertisement -

China Carona
బీజింగ్: కరోనా పుట్టిన చైనాలో మరోసారి ఆ వ్యాధి విజృంభిస్తుండడం ఆందోళనకరంగా ఉంది. ఆదివారం కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు చైనా అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల్లో ఇది రెండేళ్ల గరిష్ఠం. అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై షాంఘైలో పాఠశాలలను మూసివేసింది. మరికొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి. జిలిన్ నగరంలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సరిహద్దు నగరమైన యాంజిని పూర్తిగా దిగ్భంధంలో ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News