Monday, December 23, 2024

సింధు, సైనా ఔట్

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పి.వి.సింధు రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన సింధు కనీసం క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండానే ఓటమి పాలైంది. జపాన్‌కు చెందిన సయాకాతో జరిగిన పోరులో సింధు పరాజయం చవి చూసింది. మరోవైపు సైనా నెహ్వాల్ కూడా రెండో రౌండ్‌లోనే కంగుతింది. అకానెయమగూచితో జరిగిన పోరులో సైనాకు ఓటమి ఎదురైంది. అయితే పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టిసాత్విక్ సాయిరాజ్ జోడీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే ఓటమి చవిచూశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News