Friday, December 20, 2024

ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌: టీమిండియాపై ఆసీస్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

AUS W beat INDIA by 6 wickets

ఆక్లాండ్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు  ఘన విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 49.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. లన్నింగ్(97), ఎలిస్సా హీలి(72) భారీ అర్థశతకాలతో రాణించగా.. చివర్లో బెత్ మూనీ(30) వేగంగా ఆడి జట్టకు విజయానందించింది. దీంతో టీమిండియాపై ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగుల సాధించింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్(68)‌, యస్తికా భాత్రా(59), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(57 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు నమెదు చేశారు.

AUS W beat INDIA by 6 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News