Monday, December 23, 2024

ఆర్టీసి క్రాస్ రోడ్ లో అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out in Building at RTC X Road

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసి క్రాస్ రోడ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం క్రాస్ రోడ్ లోని ఈజీకే ఆర్కేడ్ భవనంలోని నాలుగో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fire breaks out in Building at RTC X Road

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News