Sunday, December 22, 2024

బిజెపి ప్రభుత్వంని అధికారంలోకి ఎవరు తెచ్చారో: జయా బచన్

- Advertisement -
- Advertisement -

Jaybchchan
న్యూఢిల్లీ: ‘సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ తన ప్రచారంలో పదేపదే ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ధరలు పెంచేయగలదని చెప్పారు. అసలు బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి ఎవరు తెచ్చారో?’ అని సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు, నటి జయా బచన్ వ్యాఖ్యానించారు. ఆమె ఇంధన ధరల పెరుగుదలపై నిస్పృహను వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News