Thursday, December 19, 2024

నేడు మహారాష్ట్రకు వెళ్లనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR to visit Kolhapur Mahalaxmi Temple

మహారాష్ట్ర: ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News