Friday, December 20, 2024

మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR leaves for Maharashtra

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ కు పయనమయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి సిఎం కొల్హాపూర్ కు వెళ్లారు. ముఖ్యమంత్రి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News