Monday, December 23, 2024

ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటుంది

- Advertisement -
- Advertisement -

Government support to employees

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రభుత్వం అన్ని వేళాల ఉద్యోగులకు అండగా ఉంటుందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనెల 26న జరిగిన జలమండలిఉద్యోగ సంఘం ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుంబంధ సంఘం నుంచి అధ్యక్షుడిగా గెలుపొందిన రాంబాబు యాదవ్ సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంబాబుకు రాంబాబు యాదవ్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని రాంబాబుకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News