Monday, December 23, 2024

అఫ్గాన్ ప్రధాన కోచ్‌గా గ్రాహం థోర్పె

- Advertisement -
- Advertisement -

Graham Thorpe named as new head coach of Afghanistan

దుబాయి: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన గ్రాహం థోర్పె ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అఫ్గాన్ ప్రధాన కోచ్‌గా పని చేసిన లాన్స్ క్లూస్నర్ పదవి కాలంగా కిందటి ఏడాది డిసెంబర్ 31తో ముగిసింది. అతని స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన స్టువర్ట్ లా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే అఫ్గాన్ బోర్డు పూర్తి స్థాయి కోచ్‌గా గ్రాహం థోర్పెను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ ద్వారా థోర్పె అఫ్గాన్ కోచ్ బాధ్యతలను చేపడుతాడు. కాగా థోర్పె ఇంగ్లండ్ తరఫున వంద టెస్టులు, మరో 82 వన్డేలు ఆడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News