- Advertisement -
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎనిమిది మంది ఐఏఎస్ లకు గురువారం జైలుశిక్ష విధించింది. ఐఏఎస్ లకు 2 వారాలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఐఏఎస్ లు ఎపి హైకోర్టును క్షమాపణ కోరారు. క్షమాపణ కోరడంతో జైలుశిక్ష తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవచేయాలని కోర్టు ఆదేశించింది. ఒకరోజు పాటు కోర్టు ఖర్చలు భరించాలని ఐఏఎస్ లకు తెలిపింది. ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమం చేపట్టాలని పేర్కోంది.
- Advertisement -