- Advertisement -
న్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుండి వర్చువల్ కరెన్సీపై కొత్త పన్ను నియమాలు వర్తిస్తాయి. అయితే పబ్లిక్ కంపెనీల షేర్ల తరహాలోనే క్రిప్టో అసెట్స్ అనేది పబ్లిక్ బ్లాక్‌చైన్‌లు కాగా, షేరు మార్కెట్టు విధానాలకు అనుగుణంగా క్రిప్టో ఆస్తులకు పన్ను ఉండాలని కాయిన్ స్విచ్ సిఇఒ ఆశిష్ సింఘాల్ డిమాండ్ చేస్తున్నారు. తక్కువ టిడిఎస్ వినియోగదారులను కెవైసి -అనుసరించే ప్లాట్‌ఫారాల నుంచి బయటకు పంపించకుండానే అలాగే కొనసాగించవచ్చని అన్నారు.
- Advertisement -