- Advertisement -
హైదరాబాద్: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచే మొదలు. ఈ మాసమంతా వారు ఎంతో పవిత్రంగా ఉంటారు. భక్తిశ్రద్ధలు పాటించడమే కాకుండా బీదసాదలకు దానధర్మాలు కూడా చేస్తుంటారు. ఈ పవిత్ర మాసంలో వారు నెలంతా ఉపవాస వ్రతం కూడా పాటిస్తారు. ఇస్లాం ధర్మం విధించిన పవిత్ర విధులు తుచ తప్పక పాటిస్తారు.
- Advertisement -