- Advertisement -
న్యూఢిల్లీ: ఒక నిర్దిష్ట కేసులో లేవనెత్తిన సమస్యలను పరిశీలించాక, కోర్టులు మరణశిక్షను విధించే ప్రక్రియపై సుప్రీంకోర్టు స్వయంచాలకంగా(సుమోటోగా) సమీక్షను ప్రారంభించింది. శిక్ష విధింపు ప్రక్రియ కోసం న్యాయమూర్తులు సంబంధిత సమాచారాన్ని పొందే విధానం ఏమిటి, అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటోంది?…కాగా, సెప్టెంబరు 2021 నుండి మరణశిక్షకు సంబంధించిన అప్పీళ్లను విచారిస్తున్నప్పుడు, ట్రయల్ కోర్టులు, హైకోర్టులు చాలా తక్కువ (సంబంధిత) సమాచారంతో శిక్షను అమలు చేస్తున్న తీరుపై సుప్రీంకోర్టు పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది.
- Advertisement -