Monday, December 23, 2024

బుచా బాధాకరం.. దర్యాప్తు అవసరం: చైనా

- Advertisement -
- Advertisement -

China urges investigation into Bucha deaths

బీజింగ్ : బుచాలో అమానుష చర్యలు తమకు తీవ్రంగా కలిచివేశాయని చైనా అధికారికంగా తెలిపింది. పౌరుల దారుణ వధ జరిగిందని ఫోటోలు చెబుతున్నాయి. అయితే వీటి వెనుక వాస్తవాలు ఏమిటీ? వాస్తవం అయితే ఎవరు జవాబుదారి అనే అంశాలు తేలాల్సి ఉందని, వెంటనే అత్యున్నత స్థాయిలో అంతర్జాతీయ బృందాలతో దర్యాప్తు చేపట్టాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News