Monday, November 18, 2024

ఎలక్ట్రిక్ ఎస్‌యువి కాన్సెప్ట్‌ను ప్రారంభించిన టాటా

- Advertisement -
- Advertisement -

Tata launches electric SUV concept

 

న్యూఢిల్లీ : వచ్చే రెండు సంవత్సరాల్లో డ్రైవింగ్ శ్రేణి, టెక్నాలజీని పెంచేందుకు గాను దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యువి కాన్సెప్ట్ ‘కర్వ్’ను ప్రారంభించింది. బుధవారం నాడు ఎలక్ట్రిక్ ఎస్‌యువి కాన్సెప్ట్‌ను కంపెనీ ప్రదర్శించింది. కొత్త ఉత్పత్తితో వ్యక్తిగతం, భిన్నత్వం కోరుకునే వినియోగదారులకు లక్షంగా చేసుకుంది. కూప్ స్టైల్ ఎస్‌యువి మొదటి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కంపెనీ ప్రారంభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News