Monday, December 23, 2024

సిఎం పిఆర్‌ఓగా సంజయ్‌కుమార్ ఝూ..

- Advertisement -
- Advertisement -

Sanjay Kumar Jha appointed as PRO of Telangana CM

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి పిఆర్‌ఓగా సంజయ్ కుమార్ ఝా నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్ కుమార్ ఝా ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల అధికారిగా రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. నెలవారీ వేతనం రూ.2 లక్షలతో పాటు కార్యాలయ వసతి, రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనున్నది.

Sanjay Kumar Jha appointed as PRO of Telangana CM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News