Monday, January 20, 2025

ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Heavy cannabis seized in Khammam district

ఖమ్మం: జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుర్హన్ పుర్ లో లారీ నుంచి తరలిస్తుండగా 250కిలీల గంజాయి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.75 లక్షల విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News